SL Entertainment banner #RVRG has released the title poster as well as a motion video titled "Raja Varu Rani Garu". The background music in the title and motion video has already impressed the tribe. The teaser of the film has been released by the film team today, with the title "Rajavaru Ranigaru" in the uniform and the heroine in the uniform is very close to natural.
#kiranabbavaram
#rahasyagorak
#rajkumarkasireddy
#yazurvedgurram
#snehamadhurisharma
#divyanarni
#tollywood
ఈ మధ్యనే ఎస్ ఎల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ #RVRG అంటే “రాజావారు రాణిగారు” అంటూ టైటిల్ పోస్టర్ ను అలాగే ఒక మోషన్ వీడియో ను రిలీజ్ చేశారు.ఈ టైటిల్ , మోషన్ వీడియో లో ఉన్న నేపథ్య సంగీతం ఇప్పటికే జనాన్ని తెగ ఆకట్టుకుంది. కాగా ఈ చిత్రం యొక్క టీజర్ ను చిత్రబృందం ఇవాళ విడుదల చేసింది.“రాజావారు రాణిగారు” అనే టైటిల్ తో యూనిఫామ్ లో ముచ్చట గా ఉన్న హీరో హీరోయిన్లతో ఈ టీజర్లో సహజత్వానికి చాలా దగ్గరలో ఉంది.